పట్టభద్రుల ఓటర్ల నమోదుకు చివరి తేదీ నవంబర్ 6

– డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురణ – ఎన్నికల సంఘం ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: రాష్ట్ర శాసనమండలిలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి సాధారణ ఖాళీలు 2027 మార్చి నాటికి ఏర్పడతాయని, వీటిని ద్వైవార్షిక ఎన్నికల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి…
