కూడవెల్లి జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

– ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 18: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘ అమావాస్యను పురస్కరించుకుని నిర్వహిస్తున్న మూడు రోజుల జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు కూడవెల్లి వాగులో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి…
