భూదందాలకు పాల్పడిన అధికార్లపై కఠిన చర్యలు

– డిప్యూటీ కలెక్టర్ రామునాయక్ సస్సెన్షన్ – అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్టు నిర్ధారణ – సహకరించిన ఉద్యోగుల్లో ఒకరు డిస్మిస్, మరొకరు సస్పెన్షన్ – సబ్ రిజిస్ట్రార్ల పాత్రపై కూడా విచారణ – అక్రమ సేల్ డీడ్‌ల రద్దుకు ఆదేశం – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో…
