భాషా సాంకేతికత ఉన్నత విద్యకు కీలకం

– కేయు వీసీ ప్రతాప రెడ్డి కాళోజీ జంక్షన్, హనుమకొండ ప్రజాతంత్ర జూన్ 16: భాషా సాంకేతికత ఉన్నత విద్యకు కీలకం అని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో విభాగ అధిపతి డాక్టర్ ఆర్. మేఘనా రావు అద్యక్షతన, రుసా 2.0…
