గడువులోగా భూముల రీ-సర్వే పూర్తి చేయాలి

– ప్రజల అవగాహన కోసం గ్రామ సభలు నిర్వహించాలి – రీ సర్వేకు కలెక్టర్లు ప్రాధాన్యమివ్వాలి – భూ వివాదాల పరిష్కారానికి రీ-సర్వే కీలకం – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని…
