బీఆర్‌ఎస్‌తో పోలిస్తే రెండింతలుగా భూ ఆక్రమణలు

– 22ఎ నిషేధిత జాబితా పేరుతో దోపిడీకి స్కెచ్ - రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ ఎంపీ ఈటల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18: బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన భూ అక్రమాల కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూ దోపిడీ రెండింతలు పెరిగిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర…
