ఫేక్ జీవోలతో భూ ఒప్పందాలు
– నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమికి ఎసరు – ముఠాను అరెస్టు చేసిన పోలీసులు మేడ్చల్, ప్రజాతంత్ర, మే 29:ఫేక్ జీవోలు, అక్రమ భూ ఒప్పందాల ద్వారా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన…
