భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి

– పరిశ్రమల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పలు కంపెనీలతో జరిగిన…
