నాడు నిర్వాసితుల కోసం పోరాటం.. నేడు వారి సమస్యలపై మౌనమెందుకు?

“గతంలో తాను డిమాండ్ చేసిన పరిహారం, పునరావాసం, నిర్వాసితుల హక్కులకు సంబంధించిన అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన ప్రభుత్వంపైనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక సమస్యను ప్రస్తావించడం సులభం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సమస్యకు పరిష్కారం చూపించడం పాలకుడి బాధ్యత. నాడు బాధితుల మధ్య నిలబడి మాట్లాడిన మాటలు నేడు…
