Tag #lakes restoration #to establish the city #as global metropolis

విశ్వనగరంగా నిలిపేందుకే చెరువుల పునరుద్ధరణ

– తమ్మిడికుంట చెరువు ప్రాంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : కొంతమందికి నష్టం జరిగినా కొన్ని తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఉద్దేశంతో తమ్మిడికుంట చెరువును అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 14 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువును 30 ఎకరాలకు విస్తరించామని చెప్పారు. నటుడు అక్కినేని నాగార్జున…