కె.వి. రమణాచారి పాలనా సామర్థ్యం ఎందరికో ఆదర్శం

– టిటిడి. ఇఒగా ఆయన అనుభవాల సారమే హరే శ్రీనివాస పుస్తకం – పదవులకే వన్నె తెచ్చిన గొప్ప అధికారి – పుస్తకావిష్కరణ సభలో హరీష్‌రావు ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి.రమణా చారి (KV Ramana chary) పరిపాలనా సామర్థ్యం ఎందరికో ఆదర్శమని మాజీ మంత్రి బీఆర్…
