
Tag ktr

ఎన్నికల తరువాత మీ అడ్డా కు వొస్తాను ..: కేటీఆర్ ట్వీట్

”ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలనే ఆశతో నన్ను కలవడానికి వొచ్చిన అశోక్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులతో అర్థవంతమైన సంభాషణ జరిగింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అడ్డాలో కలుస్తామని వారికి హామీ ఇచ్చాను…” -మంత్రి కేటీఆర్ ట్వీట్
జల్లెడలా ముర్రేడు బ్రిడ్జ్ మంత్రి పర్యటనతో మోక్టం కలిగేనా ?

ప్రసవ వేదనలా ప్రయాణం మొన తేలిన ఇనుప చువ్వలు గుంతల మయంగా పుట్‌పాత్ కొత్తగూడెం : ముర్రేడు బ్రిడ్జ్‌పై ప్రయాణం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో వంతెన మీద ప్రయాణం చేయాలంటే వాహనదారులకు ప్రసవ వేదన తప్పడం లేదు. బ్రిడ్జ్‌పై ప్రయాణం చేసేటప్పుడు ఆదమరిస్తే అంతే సంగతులనే భయందోళన వాహనదారలు వ్యక్తం చేస్తున్నారు.…
19న భద్రాచలం కు మంత్రి కేటీఆర్ …

19న భద్రాచలం కు మంత్రి కేటీఆర్ … భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ఎన్నికల సమర్పిస్తున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు టూర్ ప్రోగ్రాం ఖరారు అయింది. 19వ తేదీన 11 గంటలకు భద్రాచలం పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. అంబేద్కర్ సెంటర్లో…
ఉప్పల్ ల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం

ఉప్పల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం * సీఎం కేసీఆర్ మాట జవ దాటను *మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు శిరసావహిస్తా: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 6: సీఎం కేసీఆర్ మాట జవదాటను…మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు శిరసా వహిస్తా…ఈ మేరకు శక్తివంచన లేకుండా పని…
కెటిఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్, రావుల చంద్రశేఖర్ రెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా అధికార పార్టీ బిఆర్‌ఎస్‌లోకి బిజెపి, కాంగ్రెస్‌ల నుంచి ఆయా పార్టీల నాయకులు చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు ఆశించిన వారికి అక్కడ ఆశించిన స్థాయిలో ఫలితం ఉండకపోవటంతో బిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎక్కువగా మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుల సమక్షంలో ఈ చేరికలు ఉండటం గమనార్హం. అయితే ఈసారి…
తెలంగాణ ఆకాంక్షను అణిచివేసింది కాంగ్రెస్సే

ఎట్టికైనా, మట్టికైనా మనోడో కావాలె దొంగ రేవంత్‌రెడ్డిని నమ్మితే ఇక అంతే తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉండే ఆర్తి రాహుల్‌కో, మోదీకో ఉండదని, ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ బీఆర్‌ఎస్ పార్టీలో…
విజయీభవ కేసీఆర్ పాట విడుదల చేసిన కేటీర్ …

నంది అవార్డు గ్రహిత, న్యాయవాది లక్ష్మణ్ గంగ రాసి, నిర్వహణ చేసిన విజయీభవ కేసీఆర్ పాటని శుక్రవారం ప్రగతి భవన్ లో కేటీర్ విడుదల చేసారు, కేటీర్ మాట్లాడుతూ బేఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది,నంది అవార్డు గ్రహిత లక్ష్మణ్ గంగ రాసిన పాట చాలా బాగుందని, ఇలాంటి పాటలు ఇంకా రాయాలని చెబుతూ ఈ పాటకి…
రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్

ఇంత బలుపు ఎందుకు తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటి..? పెద్దపల్లి విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్దపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : రాహుల్ గాంధీ ఎవరూ అని అడుగుతున్న సన్నాసి కేటీఆర్ ఆ కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి…
