Tag #KTR #supports #activist’s family

ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ

– ముగ్గురు కుమార్తెలకు రూ.9 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు – కుటుంబ ఖర్చుల కోసం భార్యకు రూ.లక్ష ఆర్థిక సహాయం – జనార్ధన్ కుటుంబానికి బీఆర్ఎస్ నేతల పరామర్శ మహబూబాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 10: తెలంగాణ ఉద్యమంలో మానుకోట సంఘటన నుంచి చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు, దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఈదురు జనార్ధన్…