Tag KTR reassures #MBBS student Gowri #Financial assistance

ఎంబీబీఎస్ విద్యార్థిని గౌరికి రామన్న భరోసా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన బొరెల్లి నర్సింహ కుమార్తె గౌరి వైద్య విద్య‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ‌గా నిలిచారు. మహేశ్వరం మెడికల్ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ సీటు సాధించ‌గా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఫీజులు చెల్లించడం, చదివించడం కష్టసాధ్యంగా…