మహేష్‌కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసులు

– ఫోన్ ట్యాపింగ్‌పై అసత్య ఆరోపణలు – బేషరతుగా క్షమాపణ చెప్పాలి – బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: ఫోన్ ట్యాపింగ్ పేరిట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు.…
