హైదరాబాద్ ఐటీ రంగంలో మరో ముందడుగు

– గచ్చిబౌలిలో ఓజ్రిట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్ – రాబోయే రోజుల్లో వెయ్యిమందికిపైగా ఉద్యోగావకాశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ ఓజ్రిట్ తన నూతన కార్యాలయాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలో బుధవారం ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి, బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
