రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

– నియంత వారసత్వాన్ని పాటిస్తున్న సీఎం – సీఎంవి ఫాసిస్టు విధానాలు – కాంగ్రెస్‌వి ద్వంద్వ విధానాలు – ఏఐసీసీని ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోవాలి – రాహుల్ ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్…
