తెలంగాణలో తిరోగమనంలో వ్యవసాయం

నీళ్లు లేక..కరెంట్ రాక రైతన్నకు ఇక్కట్లు మరోమారు కాంగ్రెస్‌పై మండిపడ్డ కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్ కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నా పట్టించుకునే నాథులు లేరని అన్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు. ఏం చేయాలో…

