బీఆర్‌ఎస్ లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర

ఎన్ని కుట్రలు చేసినా జనం గుండెల్లో నిలిచేది బీఆర్‌ఎస్సే •రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ లేకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో నిలిచేది బీఆర్‌ఎస్సే అని…
