20 లక్షల మందికి మొండిచేయి

•100% రుణమాఫీ పూర్తి చేశామన్నది డొల్లమాటలే •రుణమాఫీ కాలేదని వ్యవసాయ మంత్రే చెప్పారు.. •సీఎం బండారం మరోసారి బట్టబయలైంది •బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4 : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 లక్షల మందికి రుణమాఫీ…

