రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయ్..

˜అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ˜ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు వొచ్చే అవకాశం ˜బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10 : అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని.. దానిని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. అందుకే…
