Tag #KTR appears #before ACB Court #Nampally

నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌

‌- ఫార్ములా ఈ  రేస్‌ ‌కేసు తదుపరి విచారణ 25కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31 : ఫార్ములా-ఈ రేస్‌ ‌కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఏసీబీ కోర్టు నోటీసులతో తొలిసారిగా…