Tag #KTR # ACB enquiry # e-car race #Telangana

తెలంగాణ ప్రతిష్టను పెంచాను

KTR

తలదించుకునే పనేం చేయలేదు అవినీతి జరగని కేసులో ఏసీబీని రంగంలోకి దించడమేంటి? అరెస్ట్‌ చేయాలనుకుంటే చేసుకోవచ్చు కాళేశ్వరం గొప్పతనాన్ని రాష్ట్రమంతటా చాటాలి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కానీ తలదించుకునే పని చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు…