ఏఐసీసీ పరిధిలో కొండా సురేఖ వ్యవహారం

– అథిష్టానం తీసుకునే నిర్ణయం ఆందరికీ శిరోధార్యం – కాంగ్రెస్‌లో వ్యక్తిగత కోపాలకు తావు లేదు – టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఏఐసీసీ పరిధిలో ఉందని, క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసీసీకి పంపినట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.…
