‘కొండా’ క్షమాపణ

-కేటీఆర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పిన సురేఖ – కేసు ఉపసంహరణపై ఉత్కంఠ.. – పార్టీ మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ – కాంగ్రెస్ లో కొనసాగుతారా.. బీఆర్ఎస్ గూటికి చేరుతారా? (మండువ రవీందర్‌రావు) రాష్ట్ర దేవాదాయశాఖ మాజీ మంత్రి కొండా సురేఖ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు క్షమాపణ చెప్పటం తెలంగాణ రాజకీయాల్లో…
