విమానాశ్రయానికి బాపూజీ పేరు

“వరంగల్–మామునూరు విమానాశ్రయానికి “కొండా లక్ష్మణ్ బాపూజీ అంతర్జాతీయ విమానాశ్రయం”గా నామకరణం చేయాలి. పదవి కోసం తెలంగాణను వదలకుండా, తెలంగాణ కోసం పదవినే వదిలిన మహోన్నత నాయకుడికి అంతకంటే సముచితమైన గౌరవం ఏముంటుంది?” మంత్రి పదవి చేతిలో ఉండగానే తెలంగాణ కోసం ఆ పదవినే త్యజించిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం…


