త్యాగశీలి కొమ్మిడి సుగుణ

మంత్రి ధనసరి అనసూయ సీతక్క సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీర వనిత కొమ్మిడి సుగుణ మృతి పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిళా…
