కొడంగల్ ప్రజలకు నా జీవితాంతం ఏం చేసినా తక్కువే

తెలంగాణ అభివృద్ధ్ద్దికి బిఆర్‌ఎస్ మోకాలడ్డు కొడంగల్‌ను అభివృద్ధ్ది చేయడం తప్పా విద్య,వైద్య సౌకర్యాలు వారికి వద్దా బిఆర్‌ఎస్ తీరుపై నిప్పులు చెరిగిన సిఎం రేవంత్ అభివృద్ధ్దిని అడ్డుకుంటూ..గతంలో తాము చేసిందే అభివృద్ధ్ది అని చెబుతూ..అదే ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్న బిఆర్‌ఎస్ తీరుపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడంగల్ అభివృద్ధ్దికి మోకాలడ్డుతున్న…
