Kodada Accident | కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆరుగురి దుర్మరణం, 14 మందికి తీవ్ర గాయాలు ప్రయాణికులు నిద్రపోతున్న వేళ కబళించిన మృత్యువు హైదరాబాద్-విజయవాడ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై దోరకుంట వద్ద దుర్ఘటన కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు క్షతగాత్రుల తరలింపు Kodada Bus Accident | సూర్యాపేట, ఆగస్ట్ 26: కంటినిండా నిద్రపోతున్న వేళ..…
