విద్యార్థుల అభిప్రాయాలు సేకరించండి

– యూనిఫాం రంగు, డిజైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కిట్ల పంపిణీకి ఎస్వోపీ రూపొందించండి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : విద్యార్థులకు అందించిన యూనిఫాంపై వారినుంచి అభిప్రాయాలు (ఫీడ్ బ్యాక్) సేకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు,…
