యోగాతో భావోద్వేగ సమతుల్యత

బెంగాల్‌లోని సింధూర్ పార్కులో యోగా డేలో పాల్గొన్న కిషన్‌రెడ్డి కోల్‌కతా: శారీరక, మానసిక, పర్యావరణ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ కోసం యోగా నేపథ్యంతో శనివారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన యోగా వేడుకలలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లోని రaంజ్రా ఏరియాలో ఉన్న సింధూర్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ…
