పాశమైలారం ఘటన దురదృష్టకరం

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి సహాయక చర్యలు పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన సంగారెడ్డి,ప్రజాతంత్ర,జులై 1: పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 48 మంది మృతదేహాలు సంఘటన స్థలంలో లభ్యమయ్యాయని…
