తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు

మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: భారత ప్రధానిగా క్లిష్టసమయాల్లో బాధ్యతలు స్వీకరించిన పీవీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన శక్తియుక్తులతో గట్టెక్కించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో మహా మేధావి, అపరచాణక్యుడు అయిన పీవీ ఏ పదవి చేపట్టినా అది ప్రజల…
