ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూస్తాం

బనకచర్ల ప్రాజెక్టుపై చర్చలో హామీ కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బుధవారం సాయంత్రం దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్…
