దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంపు

స్వయం సమృద్ధి సాధించేలా కృషి బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్ 13 : బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశాలపై ఆధారపడే రోజులు పోయేలా చూస్తామని అన్నారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని కిషన్‌రెడ్డి అన్నారు. అధికంగా…





