రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిరంతర సహకారం

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కిషన్ రెడ్డి భేటీలో హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు. దిల్లీలోని శ్రమ్ శక్తి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.…
