Tag #Kishan Reddy #has no business #obstructing Metro #Union Minister Bandi

మెట్రోను అడ్డుకునే ఖర్మ కిషన్‌రెడ్డికి పట్టలేదు

– సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి ఆగ్రహం కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 16: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మెట్రో విస్తరణను అడ్డుకోవాల్సిన ఖర్మ తమ పార్టీకి కానీ, తమ మంత్రులకు కానీ పట్టలేదన్నారు. మంగళవారం ఇక్క‌డ‌ మీడియాతో మాట్లాడుతూ మెట్రో…