ఖేలో తెలంగాణ బంధన్కు పెరుగుతున్న ఆదరణ

– ప్రజలు, క్రీడాకారుల నుంచి విశేష స్పందన – ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాష్ట్ర క్రీడా శాఖ చేపట్టిన ఖేలో తెలంగాణ బంధన్ కార్యక్రమానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, ప్రజలు, క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు.…
