Tag #’Khelo India’ #organized #prestigious scale #Minister Vakiti

ప్రతిష్ఠాత్మకంగా ‘ఖేలో ఇండియా’ నిర్వహణ

– కేంద్ర మంత్రి మాండవీయతో వాకిటి  న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 13 : డిసెంబర్‌ 11 ‌నుంచి 22వ తేదీ వరకు ఖేలో ఇండియా క్రీడలను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయకు రాష్ట్ర క్రీడ‌లు, యువ‌జ‌నుల శాఖ…