కర్నాటక ఎంగా డికె శివకుమార్ ప్రమాణం

– ఉపముఖ్యమంత్రిగా జి. పరమేశ్వర్ - మొత్తం 13 మంది మంత్రుల ప్రమాణం – సిద్దరామయ్య, ఖర్గేల తనయులకు కేబినేట్‌లో చోటు – హాజరైన రాహుల్, ఖర్గే, వేణుగోపాల్, రేవంత్ రెడ్డి బెంగళూరు,జూన్ 3:కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకార…
