ఖమ్మం పరిశుభ్రత బాధ్యత ప్రజలదే

– నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిదద్దడంతోపాటు పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యమని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…
