Tag #Khairatabad Ganesh #last day #Massive rush #Traffic controle

ఖైరతాబాద్‌ ‌మహాగణపతి వద్ద భక్తజనసంద్రం

– భారీగా తరలివచ్చిన భక్తజనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: ఖైరతాబాద్‌ ‌మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో గురువారం సాయంత్రం భక్తులు తరలివస్తుండటంతో ఖైరతాబాద్‌ ‌పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బడా గణేశ్‌ ‌దర్శనానికి గురువారం రాత్రి 11 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న…