ఇంధన భద్రత బలోపేతంలో కీలక ముందడుగు

– లఖన్‌పూర్‌లో రూ.25,016 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు – దేశంలోనే తొలి ప్రాజెక్టుగా చరిత్ర పుటల్లోకి – 20న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ, జూన్ 19 : భారత దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పారిశ్రామిక రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతోపాటు దిగుమతుల భారాన్ని తగ్గించే దిశగా మరో కీలక…
