భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

– రూ.300 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు – బినామీల పేరున ఆస్తులు.. ముందే క్యాన్సిలేషన్ డీడ్‌లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: ఏసీబీకి చిక్కిన డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నుంచి రెండు మెమరీ కార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ…
