ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం

– మండలస్థాయిలో సమన్వయ కమిటీలు – గ్రామీణ ఉపాధి, పశుగ్రాసం, తాగునీటికి ప్రాధాన్యం – కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు – జి.ఓ.ఆర్.టి. నెం.579 జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయం, పశుసంపద, గ్రామీణ ప్రజల జీవనోపాధిపై ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక…
