దారిద్య్రరహిత రాష్ట్రంగా కేరళ

– అత్యంత దుర్భర పేదరికాన్ని నిర్మూలించాం – కేరళ అసెంబ్లీలో సీఎం విజయన్ ప్రకటన – నిరసనగా విపక్షం వాకౌట్ తిరువనంతపురం, నవంబర్ 1: దారిద్య్ర రహిత రాష్ట్రంగా కేరళ అవతరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలో అత్యంత దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర…
