Tag #KCR #’Saddula Bathukamma’ greetings #to women

ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాష్ట్ర పండుగ బతుకమ్మ ముగింపు కార్యక్రమం సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు బీఆరఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మదిరోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో సాగిన బతుకమ్మ సంబురాలతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొన్నదన్నారు. ‘మల్లారావమ్మా బతుకమ్మా.. మా బతుకులు బాగు చేయవమ్మా’ అని…