దాశరథికి కేసీఆర్ శ్రద్ధాంజలి

-అస్తిత్వ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన కలాన్ని, గళాన్ని వినిపించిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు అందించిన తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ స్ఫూర్తి కొనసాగిద్దాం అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. దాశరథి జయంతి సందర్భంగా కే చంద్రశేఖర్ రావు ఘన నివాళులు అర్పించారు.…
