పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకున్న ద్రోహి కేసీఆర్

– పాలమూరు జిల్లా గుండెల మీద తన్నిన మూర్ఖుడు కేసీఆర్ – ఉద్యోగులకు మొదటి తారీకునే జీతాలు – కేసీఆర్ తప్పులకు ఏటా వడ్డీలకు రూ.80వేల కోట్లు కడుతున్నాం – త్వరలోనే కృష్ణా జలాలు తెస్తాం – కొడంగల్ భూముల్లో పచ్చని పంటలు పండేలా చేస్తా – లగచర్ల సభలో సీఎం రేవంత్ మహబూబ్ నగర్,…
