కాళేశ్వరంపై కాంగ్రెస్ దుప్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

- కొందరిని అరెస్ట్ చేసినా భయపడేది లేదు – పార్టీ శ్రేణులకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పిలుపు గజ్వేల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : కొంత మంది బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు.. భయపడ వద్దని వారికి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని…
